Free Download Telugu Madhu Babu Shadow New Novels To Read

  

Specially novels by madhu babu. Upload failed. Please upload a file larger than 100 x 100 pixels; We are experiencing some problems, please try again.

  1. Free Download Telugu Madhu Babu Shadow New Novels To Read Online
  • Free download Pdf files: Telugu novels - Abhilasha by Yandamuri. Discover ideas about Free Novels. Telugu novels online download, Madhu babu detective novels. Anjayah Ghattamaneni. Ebooks, Magazines, Novels, Free Pdf download. Welcome to Telugu book world. By the Telugu for the Telugu! Click here now to read Popular, Latest.
  • Preview download free pdf of this Telugu book is available at Kalikalayam. Keywords for Kalikalayam: Madhu babu, Telugu novels by Madhubabu. Can make me read 600.
  • Madhu Babu's fictional detectives, Shadow, Gangaram, Kulakarni, Mukesh, Bindu, Srikar became very popular during the 1970-1990s. He has also written novels in Telugu weeklies Swathi, Navya and also Nadhi Monthly.
  • Madhubabu detective novels, Yerramsetti sai humorology. Telugu detective novels Read, download madhubabu novels Rare, famous Telugu madhu babu novels online. Telugu madhubabu shadow new novels May 2011 Madhu Babu Full Name: Valluru Madhusudana Rao is a detective.
  • Madhu Babu Novels Great Offers. Friday, June 29, 2018 'నిశాచరుడు' (NISHACHARUDU BY MADHU BABU GAARU.24th Part.updated 'మొదటి.
  • For a further look into this, you might want to just put 'Telugu literature' into the wikipedia search box, after you click on the link above. Under 'External Links' you may find something too, so look there also.
Rs.140.00
Author:Madhubabu
Publisher: Madhupriya Publications
0 reviewsWrite a review

రుద్రుడు

'పదునెనిమిది సంవత్సరాలు నెత్తిమీదికి వచ్చేసాయి. మూడు పొద్దులా మూడు పళ్ళెరాల బువ్వ ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా ఆరగించడం తప్ప అవసరానికి ఉపయోగపడే లక్షణం ఒక్కటి కూడా లేదు...'

పెద్ద గొంతుతో, మాటమాటలోను తీవ్రమైన అసహ్యాన్ని కనిపింప చేస్తూ చెవులు చిల్లులు పడిపోయేలా అరవటం మొదలు పెట్టింది రుద్రుడి పిన్నమ్మ.

పెద్ద పెద్ద తాటియాకుల ఇల్లు అది. పడమటి దిశలో వుంటుంది. వంట పాత్రలు కనిపించే గది.

ఒక మూలగా కూర్చుని, పొయ్యి మీద పాత్రలోని జొన్న అంబలిని తన పళ్ళెరంలోకి వంపుకుంటున్న రుద్రుడి మనస్సు చివుక్కుమన్నది ఒక్కసారిగా.

'నేను ఏం తప్పు చేశాను పిన్నీ?' చేతిలోకి తీసుకున్న అంబలి పాత్రను తిరిగి పొయ్యిమీద పెట్టేస్తూ చిన్న కంఠంతో అడిగాడు.

Free Download Telugu Madhu Babu Shadow New Novels To Read

'చూశారా? ఎదురు సమాధానాలు ఎలా ఇస్తున్నాడో? చూశారా....వాడి మొఖంలో ఎంత తల బిరుసుతనం కనిపిస్తుందో' తలను పక్కకు తిప్పి మరోసారి గయ్‌మన్నది అతని పిన్నమ్మ.

ఎంత వద్దని అనుకున్నా ఆగకుండా నీటితో నిండిపోయాయి రుద్రుడి కళ్ళు.

వేగుచుక్క వెలుపలికి రాకముందే చిమ్మచీకట్లో ముళ్ళపొదలకు అడ్డంపడి తూర్పుదిక్కున తమకున్న పొలం దగ్గరికి పోయాడతను ఆ రోజు ఉదయం.....

Free Download Telugu Madhu Babu Shadow New Novels To Read Online

Write a review